ఈ మైల్‌స్టోన్ టెస్టుల గురించి తెలుసా?
శ్రీలంకతో టీమిండియా 2 టెస్టుల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పూర్తయిన తొలి టెస్టు.. భారత క్రికెట్ చరిత్రలో 600వది. మరి మిగిలిన మైల్‌స్టోన్ టెస్టులు.. ఎవరితో, ఎప్పుడు ఆడారో తెలుసా?
కెప్టెన్: సీకే నాయుడు సంవత్సరం: 1932 ప్రత్యర్థి: ఇంగ్లండ్ ఫలితం: 158 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం
కెప్టెన్: ఎంఏకే పటౌడీ సంవత్సరం: 1967 ప్రత్యర్థి: ఇంగ్లండ్ ఫలితం: 132 పరుగులతో ఇంగ్లండ్ విజయం
కెప్టెన్: సునీల్ గావస్కర్ సంవత్సరం: 1982 ప్రత్యర్థి: పాకిస్థాన్ ఫలితం: డ్రా
కెప్టెన్: సచిన్ టెండూల్కర్ సంవత్సరం: 1996 ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా ఫలితం: 64 పరుగులతో భారత్ విజయం
కెప్టెన్: రాహుల్ ద్రవిడ్ సంవత్సరం: 2006 ప్రత్యర్థి: వెస్టిండీస్ ఫలితం: 49 పరుగులతో భారత్ విజయం
కెప్టెన్: విరాట్ కోహ్లీ సంవత్సరం: 2016 ప్రత్యర్థి: న్యూజిలాండ్ ఫలితం: 197 పరుగులతో భారత్ విజయం
కెప్టెన్: శుభ్‌మన్ గిల్ సంవత్సరం: 2016 ప్రత్యర్థి: శ్రీలంక ఫలితం: 165 పరుగులతో భారత్ విజయం
Related Web Stories
వైభవ్ మేనియా.. వైస్ కెప్టెన్గా..!
టీ20 ప్రపంచ కప్: పరుగుల వీరులు
టీ20 ప్రపంచ కప్.. గాయపడ్డ స్టార్ ప్లేయర్లు!
టాప్ 1లో ఎక్కువ రోజులు..!