ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎక్కువ రోజులు టాప్‌లో ఉన్న ప్లేయర్లు ఎవరంటే..

వివ్ రిచర్డ్స్ 2306 రోజులు

బ్రియాన్ లారా 2079 రోజులు

విరాట్ కోహ్లీ 1547 రోజులు

మైఖేల్ బెవాన్ 1361 రోజులు

బాబర్ ఆజాం 1359 రోజులు

ఏబీ డివిలియర్స్ 1356 రోజులు

డీన్ జోన్స్ 1161 రోజులు

గ్రెగ్ చాపెల్ 998 రోజులు