ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది.
భారత్‌తో స్వదేశంలో జరిగే సిరీస్ తనకు ఆఖరిదని.. ఆ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియాలో మళ్లీ కనిపించనని తెలిపింది.
అలీసా హీలీ తర్వాత ఆ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారనే చర్చ మొదలైంది.
ఆ స్థానంలో ఐదుగురు క్రికెటర్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వారెవరంటే..
1. గార్డ్‌నర్
2. ఎలీస్ పెర్రీ
3. ఫోబ్ లిచ్‌ఫీల్డ్
4. తహిలా మెక్‌గ్రాత్
5. బెత్ మూనీ
Related Web Stories
గబ్బర్‌కి కాబోయే భార్య.. అసలెవరీ సోఫీ!
2025లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్- 5 ప్లేయర్లు వీరే..
2025లో టెస్టుల్లో టాప్ బౌలర్లు వీరే..
పరుగుల వేటలో..!