పరుగుల వేటలో..!

టీమిండియా టెస్టు మ్యాచులతో పోలిస్తే.. వన్డే, టీ20 ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తుంది.

మరీ ముఖ్యంగా పొట్టి  ఫార్మాట్‌లో ప్రతి ఆటగాడు చెలరేగి ఆడుతున్నాడు.

ఈ ఏడాది టీ20ల్లో  అత్యధిక పరుగులు సాధించిన  భారత ఆటగాళ్లు ఎవరంటే..?

అభిషేక్ శర్మ- 859 పరుగులు

తిలక్ వర్మ- 567 పరుగులు

హార్దిక్ పాండ్య- 302 పరుగులు

శుభ్‌మన్ గిల్- 291 పరుగులు

సంజూ శాంసన్- 222 పరుగులు