‘టెస్టు’ల్లో అత్యధిక పరుగులు!

ఈ ఏడాది జరిగిన టెస్టు మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు ఎవరంటే?

శుభ్‌మన్ గిల్(భారత్) 16 ఇన్నింగ్స్ 983 పరుగులు

ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) 21 ఇన్నింగ్స్ 817 పరుగులు

కేఎల్ రాహుల్(భారత్) 19 ఇన్నింగ్స్ 813 పరుగులు

జో రూట్(ఇంగ్లండ్) 18 ఇన్నింగ్స్ 805 పరుగులు

హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్) 18 ఇన్నింగ్స్ 771 పరుగులు

అలెక్స్ కేరీ(ఆస్ట్రేలియా) 17 ఇన్నింగ్స్ 767 పరుగులు