ఈ ఐపీఎల్ జట్లకు ఊహించని షాక్!
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా జట్టును ప్రకటించారు.
ఇందులో మూడు ఐపీఎల్ జట్ల ప్లేయర్స్ ఈ స్వ్కాడ్‌లో లేరు. అవి ఏ జట్లు? ఆ ప్లేయర్లు ఎవరో చూద్దాం..
అలాగే అత్యధిక మంది ప్లేయర్లు ఉన్న జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.
ఆర్సీబీ, లఖ్‌నవూ, రాజస్థాన్ రాయల్స్-0 ఈ మూడు జట్లలో ఉన్న ప్లేయర్లు టీ20 ప్రపంచ కప్ జట్టులో లేరు.
గుజరాత్ టైటాన్స్- 1 వాషింగ్టన్ సుందర్
పంజాబ్ కింగ్స్- 1 అర్ష్‌దీప్ సింగ్
చెన్నై సూపర్ కింగ్స్-2 సంజూ శాంసన్, శివమ్ దూబె
సన్‌రైజర్స్ హైదరాబాద్- 2 అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్
ఢిల్లీ క్యాపిట్సల్- 2 అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్
కేకేఆర్-3 వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, హర్షిత్ రాణా
ముంబై ఇండియన్స్-4 సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా
Related Web Stories
సెంచరీల వీరులు!
ఐపీఎల్ 2026 మినీ వేలం.. టాప్-10 ప్లేయర్లు వీరే!
ఐపీఎల్ 2026: టాప్ 10 ప్లేయర్లు ఎవరంటే?
రేసు‘గుర్రాలు’!