2025కి సంబంధించి టెస్టు, వన్డే, టీ20ల్లో మొత్తంగా ఎక్కువ సెంచరీలు చేసిన టాప్ 10 ఆటగాళ్లు ఎవరంటే..

జో రూట్ (ఇంగ్లండ్) మ్యాచులు- 23 శతకాలు- 7

శుభ్‌మన్ గిల్(భారత్) మ్యాచులు- 35 శతకాలు- 7

షాయ్ హోప్ (వెస్టిండీస్) మ్యాచులు- 41 శతకాలు- 5

యశస్వి జైస్వాల్(భారత్) మ్యాచులు- 41 శతకాలు- 4

రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్) మ్యాచులు- 31 శతకాలు- 4

పాతుమ్ నిస్సంక (శ్రీలంక) మ్యాచులు- 32 శతకాలు- 4

విరాట్ కోహ్లీ (భారత్) మ్యాచులు- 14 శతకాలు- 3

నజ్ముల్ హొస్సేన్ (బంగ్లాదేశ్) మ్యాచులు- 18 శతకాలు- 3

కీసీ కార్టీ(వెస్టిండీస్) మ్యాచులు- 25 శతకాలు-3

కేఎల్ రాహుల్(భారత్) మ్యాచులు- 24 శతకాలు- 3