దేశవాళీల్లో ‘స్టార్’ ప్లేయర్లు!
డిసెంబర్ 24 నుంచి ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది.
ఇందులో టీమిండియా స్టార్ ప్లేయర్లు పలు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారెవరో చూద్దాం..
విరాట్ కోహ్లీ- ఢిల్లీ
రోహిత్ శర్మ- ముంబై
శుభ్‌మన్ గిల్- పంజాబ్
అభిషేక్ శర్మ- పంజాబ్
అర్ష్‌దీప్ సింగ్- పంజాబ్
రిషభ్ పంత్- ఢిల్లీ
కేఎల్ రాహుల్- కర్ణాటక
హార్దిక్ పాండ్య- బరోడా
సూర్యకుమార్ యాదవ్- ముంబై
Related Web Stories
ఈ ఐపీఎల్ జట్లకు ఊహించని షాక్!
సెంచరీల వీరులు!
ఐపీఎల్ 2026 మినీ వేలం.. టాప్-10 ప్లేయర్లు వీరే!
ఐపీఎల్ 2026: టాప్ 10 ప్లేయర్లు ఎవరంటే?