ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 సమరం ప్రారంభం కానుంది.
ఈ మెగా టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.
మరి టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..?
విరాట్ కోహ్లీ- 1292 రన్స్, 33 ఇన్నింగ్స్
రోహిత్ శర్మ- 1220 రన్స్, 44 ఇన్నింగ్స్
మహేళా జయవర్ధనే- 1016 రన్స్, 31 ఇన్నింగ్స్
జోస్ బట్లర్- 1013 రన్స్, 34 ఇన్నింగ్స్
డేవిడ్ వార్నర్- 984 రన్స్, 41 ఇన్నింగ్స్
Related Web Stories
టీ20 ప్రపంచ కప్.. గాయపడ్డ స్టార్ ప్లేయర్లు!
టాప్ 1లో ఎక్కువ రోజులు..!
ఆర్సీబీ కొత్తందం.. ఎవరీ లారెన్ బెల్!
ఆసీస్ తదుపరి కెప్టెన్ ఎవరు?