హార్దిక్ ప్లేస్‌లో ముంబై ఇండియన్స్‌కు
కొత్త కెప్టెన్..
ముంబై ఇండియన్స్ జట్టు తమ నూతన సారథిని ప్రకటించింది.
తొలి మ్యాచ్‌లో అతడే తమ జట్టును నడిపిస్తాడని వెల్లడించింది.
మాజీ సారథి రోహిత్ శర్మను కాదని అతడికి కెప్టెన్సీ చార్జ్ ఇచ్చింది.
ఈ విషయంపై ఎంఐ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది.
ముంబై రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2025 ఫస్ట్ మ్యాచ్‌లో ఆడటం లేదు.
గతేడాది ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు హార్దిక్.
ఈ కారణంగానే మార్చి 23వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు ఆడటం లేదు
ఈ ఒక్క మ్యాచ్‌కే మిస్టర్ 360 సారథిగా వ్యవహరిస్తాడు. మిగతా మ్యాచుల్లో పాండ్యా కెప్టెన్‌గా కొనసాగుతాడు.
Related Web Stories
దిగొచ్చిన బీసీసీఐ.. కోహ్లీ దెబ్బకు అంతా సెట్
ఐపీఎల్ కీలక మ్యాచ్ రీషెడ్యూల్.. సేమ్ సీన్ రిపీట్..
ఆ కుర్రాడే ఫ్యూచర్.. అతడో అద్భుతం: కోహ్లీ
ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు..రోహిత్-కోహ్లీ కాదు.. అతడే టాప్