సినిమాల్లోకి సురేష్ రైనా..
ఆ మూవీతో డెబ్యూ!
టీమిండియా వెటరన్ క్రికెటర్ సురేష్ రైనా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు.
ఒక తమిళ చిత్రంతో అరంగేట్రం చేయనున్నాడు సురేష్ రైనా.
క్రికెట్ నేపథ్యంలో రానున్న ఈ మూవీకి లోగాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
డ్రీమ్ నైట్ స్టోరీస్ నిర్మాణ సంస్థ కింద శ్రవణ్ కుమార్ ఈ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నారు.
రిటైర్‌మెంట్ అనంతరం కామెంట్రీతో బిజీబిజీగా ఉన్నాడు రైనా.
ఇప్పటికే పలువురు టీమిండియా క్రికెటర్లు ముఖానికి రంగు వేసుకున్నారు.
ఇర్ఫాన్ పఠాన్ (చిత్రం: కోబ్రా), హర్భజన్ సింగ్ (ఫ్రెండ్‌షిప్), శిఖర్ ధవన్ (డబుల్ ఎక్స్‌ఎల్) తెరంగేట్రం చేశారు.
Related Web Stories
కెప్టెన్సీ చేస్తావా? జడేజా జవాబు వింటే షాక్!
ఆ సూపర్ పవర్ కావాలి.. సచిన్‌కు నీరజ్ రిక్వెస్ట్!
డుప్లెసిస్ నెవర్ బిఫోర్ రికార్డ్.. 40 ఏళ్ల వయసులో..!
పెళ్లి పేరుతో మోసం.. చిక్కుల్లో ఆర్సీబీ స్టార్!