కెప్టెన్సీ చేస్తావా?
జడేజా జవాబు వింటే షాక్!
నేషనల్ టీమ్‌కు ఆడే ప్రతి ఆటగాడు ఎప్పుడో ఒకప్పుడు కెప్టెన్ అవ్వాలనే అనుకుంటాడు.
సీనియార్టీ వచ్చాక సారథ్య పగ్గాలు వస్తాయేమోనని ప్లేయర్లు ఎదురు చూస్తూ ఉంటారు. ఇదే స్థితిలో ఉన్నాడు టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.
రోహిత్ వారసుడిగా జడేజా, బుమ్రా లాంటి సీనియర్లను కాదని శుబ్‌మన్ గిల్ వంటి కుర్రాడ్ని టెస్ట్ కెప్టెన్ చేసింది బీసీసీఐ.
కెప్టెన్సీ చాన్స్ వస్తే చేస్తావా? అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జడేజాకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
అదేం లేదు.. ఆ టైమ్ వెళ్లిపోయిందని జడేజా చెప్పాడు.
కొత్త సారథి గిల్ బ్యాటింగ్ అదుర్స్ అని.. అతడు అదనపు బాధ్యతలు మోసేందుకు సిద్ధంగా ఉన్నాడని జడ్డూ తెలిపాడు.
గిల్ ఔట్ అవుతాడని అనుకోలేదన్న జడేజా.. అతడి బ్యాటింగ్ సూపర్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు.
Related Web Stories
ఆ సూపర్ పవర్ కావాలి.. సచిన్‌కు నీరజ్ రిక్వెస్ట్!
డుప్లెసిస్ నెవర్ బిఫోర్ రికార్డ్.. 40 ఏళ్ల వయసులో..!
పెళ్లి పేరుతో మోసం.. చిక్కుల్లో ఆర్సీబీ స్టార్!
7 రోజులు ఆటకు దూరం.. గట్టిగా బిగించిన ఐసీసీ!