డుప్లెసిస్ నెవర్ బిఫోర్ రికార్డ్
40 ఏళ్ల వయసులో..!
సౌతాఫ్రికా లెజెండ్ ఫాఫ్ డుప్లెసిస్ చరిత్ర సృష్టించాడు.
మేజర్ క్రికెట్ లీగ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న డుప్లెసిస్.. ఎంఐ న్యూయార్క్‌తో మ్యాచ్‌లో స్టన్నింగ్ సెంచరీతో అలరించాడు.
53 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సుల సాయంతో 103 పరుగులు చేశాడు ఫాఫ్.
40 ఏళ్ల వయసులో 2 సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా డుప్లెసిస్ రికార్డు సృష్టించాడు.
టీ20 ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు బాదిన వారి జాబితాలో రోహిత్ శర్మ (8 శతకాలు)తో కలసి ఎనిమిదో స్థానంలో నిలిచాడు డుప్లెసిస్.
మేజర్ క్రికెట్ లీగ్‌లో అత్యధిక శకతాలు (3) బాదిన బ్యాటర్‌గా మరో ఘనత అందుకున్నాడు.
శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్లపై గతంలో శతకాలు బాదిన డుప్లెసిస్.. ఎంఐపై సెంచరీతో రికార్డు క్రియేట్ చేశాడు.
Related Web Stories
పెళ్లి పేరుతో మోసం.. చిక్కుల్లో ఆర్సీబీ స్టార్!
7 రోజులు ఆటకు దూరం.. గట్టిగా బిగించిన ఐసీసీ!
ధవన్ బుక్‌లో ఏం ఉంది.. కాంట్రవర్సీ తప్పదా?
బుమ్రాను ఆడించాల్సిందే.. గిల్‌కు మాజీ కోచ్ హెచ్చరిక!