ధవన్ బుక్‌లో ఏం ఉంది..
కాంట్రవర్సీ తప్పదా?
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ ఒక పుస్తకాన్ని రాశాడు. తన జ్ఞాపకాలను ఈ బుక్‌లో అతడు పొందుపర్చాడు.
గ్రౌండ్ లోపల, బయట తన జీవితం గురించి.. తన సంబంధాలు, స్నేహాల గురించి ఇందులో రాసుకొచ్చాడు ధవన్.
కెరీర్‌తో పాటు తాను భాగమైన పలు వివాదాల గురించీ ఈ పుస్తకంలో ధవన్ రాసుకొచ్చాడు.
ఎలాంటి దాపరికం లేకుండా తన క్రికెట్ జర్నీ గురించి ద వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్ బుక్‌లో రాశానని ధవన్ తెలిపాడు.
తాను భారత జట్టులోకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియా లేదని, కానీ ఇప్పుడు ఓ క్రికెటర్ రాత్రికి రాత్రే హీరో లేదా జీరో కావొచ్చన్నాడు శిఖర్.
ఈ బుక్ ద్వారా ధవన్ కెరీర్‌కు సంబంధించిన విషయాలు ఏమైనా వివాదాదస్పదం అవుతాయేమో చూడాలి.
ఏళ్ల పాటు టీమిండియాకు ఆడుతూ ఒంటిచేత్తో విజయాలు అందించిన ధవన్.. ఆగస్టు 24, 2024న రిటైర్‌మెంట్ తీసుకున్నాడు.
Related Web Stories
బుమ్రాను ఆడించాల్సిందే.. గిల్‌కు మాజీ కోచ్ హెచ్చరిక!
గెలుపు మనదే.. రాహుల్ మాటలు వింటే గూస్‌బంప్సే!
బుమ్రా కోహినూర్ కంటే విలువైనోడు: డీకే
కోహ్లీకి కరెక్ట్ రీప్లేస్మెంట్ అతడే: గంగూలీ