బుమ్రా కోహినూర్ కంటే విలువైనోడు: డీకే
పేస్ గన్ జస్‌ప్రీత్ బుమ్రాపై ప్రశంసల జల్లులు కురిపించాడు టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్.
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో 5 వికెట్లతో చెలరేగిన బుమ్రాను ఆకాశానికెత్తేశాడు డీకే.
జస్‌ప్రీత్ కోహినూర్ వజ్రం కంటే విలువైనోడు అని మెచ్చుకున్నాడు.
ఏ ఫార్మాట్ అయినా బంతి చేతికిస్తే చెలరేగుతాడని.. బుమ్రాను మించినోడు లేడంటూ పొగడ్తల వర్షం కురిపించాడు డీకే.
బుమ్రా బ్యాటర్ మనసును చదివేస్తాడని.. అందుకు తగ్గట్లు బంతులేసి సక్సెస్ అవుతున్నాడని తెలిపాడు.
బ్యాటర్ ఆడాలనుకునే షాట్‌ను అంచనా వేసి అందుకు తగ్గట్లు బంతులేసి ఔట్ చేస్తున్నాడంటూ బుమ్రా సీక్రెట్ బయటపెట్టాడు కార్తీక్.
బుమ్రా జోరును తట్టుకోవడం టాప్ బ్యాటర్ల వల్ల కూడా అవ్వడం లేదన్నాడు డీకే.
Related Web Stories
కోహ్లీకి కరెక్ట్ రీప్లేస్మెంట్ అతడే: గంగూలీ
పంత్ తెలివికి సచిన్ ఫిదా.. ఇదే కావాలంటూ..!
బ్రాడ్‌మన్ రికార్డు బ్రేక్.. ఇదీ జైస్వాల్ పవర్!
పంత్ క్రేజీ రికార్డ్.. స్పైడీ జోరు మామూలుగా లేదుగా!