పంత్ తెలివికి సచిన్ ఫిదా
ఇదే కావాలంటూ..!
ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పించ్ హిట్టర్ రిషబ్ పంత్ మెరుపు శతకం సాధించాడు.
178 బంతుల్లో 134 పరుగులతో భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు పంత్. దీంతో అతడిపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లులు కురిపించాడు.
కింద పడుతూ పంత్ బాదిన ప్యాడిల్ స్వీప్ చాలా తెలివైన షాట్ అని మాస్టర్ బ్లాస్టర్ తెలిపాడు.
పక్కా ప్లానింగ్‌తో తెలివిగా పంత్ ఆ షాట్ బాదుతాడని సచిన్ మెచ్చుకున్నాడు.
బంతిని స్కూప్ చేయడానికి, దాన్ని సరిగ్గా టైమింగ్ చేసేందుకే పంత్ అలా కింద పడతాడని పేర్కొన్నాడు.
స్పిన్నర్ బషీర్‌ను కన్‌ఫ్యూజ్ చేయాలనే ప్లాన్‌తో గిల్-పంత్ కావాలని హిందీలో బిగ్గరగా మాట్లాడుకున్నారని సచిన్ వ్యాఖ్యానించాడు.
బషీర్ రిథమ్‌ను దెబ్బతీసేందుకే వాళ్లు ఇలా చేశారని.. ఇలాంటి విషయాలు మ్యాచ్‌పై ప్రభావం చూపుతాయన్నాడు సచిన్.
Related Web Stories
బ్రాడ్‌మన్ రికార్డు బ్రేక్.. ఇదీ జైస్వాల్ పవర్!
పంత్ క్రేజీ రికార్డ్.. స్పైడీ జోరు మామూలుగా లేదుగా!
ఇండో-ఇంగ్లండ్ సిరీస్.. స్ట్రీమింగ్ అందులోనే!
మాక్స్వెల్ సంచలనం.. రోహిత్ సరసన ఆసీస్ వీరుడు!