రోహిత్ వర్సెస్ కోహ్లీ.. చాంపియన్స్ ట్రోఫీ రికార్డుల్లో అతడే తోపు
చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటేందుకు సీనియర్లు రోహిత్-కోహ్లీ సిద్ధమవుతున్నారు.
వైట్‌బాల్ క్రికెట్‌లో వీళ్లిద్దరి ఫ్యూచర్ ఏంటనేది ఈ టోర్నీతో తేలిపోనుంది.
ఈ టోర్నీలో దుమ్మురేపాలని చూస్తున్నారు రోహిత్-కోహ్లీ. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీలో ఎవరి రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఈ టోర్నీలో 2009 నుంచి ఇప్పటిదాకా 13 మ్యాచులు ఆడి.. 529 రన్స్ చేశాడు కోహ్లీ.
విరాట్ పేరిట 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టోర్నీలో అతడి టాప్ స్కోర్ 96.
రోహిత్ శర్మకూ చాంపియన్స్ ట్రోఫీలో మంచి రికార్డే ఉంది.
ఈ టోర్నీల్లో ఇప్పటిదాకా 10 మ్యాచుల్లో 481 పరుగులు చేశాడు హిట్‌మ్యాన్. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Related Web Stories
Team India: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్‌కు చేరుకుంది రోహిత్ సేన. అక్కడ ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆటగాళ్లు జోరుగా చెమటోడ్చుతూ కనిపించారు.
Champions Trophy 2025: భారత జట్టు అభిమానులకు చేదువార్త.
ఛాంపియన్స్ ట్రోఫీ: గతంలో విజేతలు, రన్నరప్స్ వీళ్లే..
టీమిండియాకు బిగ్ షాక్..