ఛాంపియన్స్ ట్రోఫీ: గతంలో విజేతలు, రన్నరప్స్ వీళ్లే..

1998లో మొదలైన ఛాంపియన్స్ ట్రోఫీ 2017 వరకు 8 సార్లు జరిగింది. ఆయా టోర్నీల్లో విజేతలు, రన్నరప్స్ వివరాలు తెలుసుకుందాం. 

1998 విజేత - దక్షిణాఫ్రికా రన్నరప్ - వెస్టిండీస్

2000 విజేత - న్యూజిలాండ్ రన్నరప్ - ఇండియా

2002 భారత్-శ్రీలంక సంయుక్త విజేతలు

2004 విజేత - వెస్టిండీస్ రన్నరప్ - ఇంగ్లండ్

2006 విజేత - ఆస్ట్రేలియా రన్నరప్ - వెస్టిండీస్

2009 విజేత - ఆస్ట్రేలియా రన్నరప్ - న్యూజిలాండ్

2013 విజేత - ఇండియా రన్నరప్ - ఇంగ్లండ్

2017 విజేత - పాకిస్తాన్ రన్నరప్ - ఇండియా