టీమిండియాకు బిగ్ షాక్..

చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.

బుమ్రా విషయంలో టీమ్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది

వెన్ను నొప్పి నుంచి కోలుకోకపోవడంతో స్టార్ పేసర్ బుమ్రా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు

మంగళవారం రాత్రి ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది

బుమ్రా స్థానంలో మరో పేసర్ హర్షిత్ రాణాను సెలెక్టర్లు ఎంపిక చేశారు.

ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన ఆఖరి టెస్టులో బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే.

మరోవైప ప్రాథమిక జట్టులో బైస్వాల్ ఉన్నప్పటికీ. అతడి స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి సీటీ జట్టులో చోటు కల్పించారు. 

ఇక నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లలో సిరాజ్, దుబేలతో పాటు జైస్వాల్ ఉండనున్నాడు.