భారత స్టార్లకు డేంజర్.. గంభీర్ పిచ్చి పనితో..
టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో గంభీర్ చేస్తున్న ప్రయోగాలు మొదటికే మోసం తెస్తున్నాయి.
వన్డేల్లో 50కి పైగా యావరేజ్ ఉన్న రాహుల్, అయ్యర్, గిల్ స్థానాలు మారుస్తున్నాడు గంభీర్.
రాహుల్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ప్రమోట్ చేస్తున్నారు.
అక్షర్ రాణిస్తున్నా.. 6, 7వ పొజిషన్‌లో వస్తున్న కేఎల్ వరుస ఫెయిల్యూర్స్‌తో ఒత్తిడిలో పడిపోయాడు.
భారత జట్టు వన్డే సక్సెస్‌లో కీలకమైన ఈ ఆటగాళ్లకు ఇప్పుడు జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అనే అనిశ్చితి వచ్చేసింది.
ఆటగాళ్లకు భరోసా ఇవ్వకుండా ప్రయోగాలు చేస్తున్న గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి.
పిచ్చి ప్రయోగాలతో ప్లేయర్ల మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Related Web Stories
హిట్‌మ్యాన్ కా హుకుం.. అంతుపట్టని సమస్య అంతం..
రోహిత్ తాండవం.. పాత రికార్డులకు పాతర
10 రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ.. ఏకంగా 8 మంది స్టార్లు దూరం
ఐసీసీ ర్యాంకుల్లో అదరగొట్టిన భారత ప్లేయర్లు..