టెస్టులకు గుడ్‌బై.. రోహిత్ పెన్షన్ ఎంతో తెలుసా..
రోహిత్ టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇప్పటికే అతడు టీ20ల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే
ఇకపై వన్డేల్లో కంటిన్యూ అవుతానని హిట్‌మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు
భారత్ తరఫున 67 టెస్టులు ఆడిన రోహిత్.. బీసీసీఐ అందించే పెన్షన్‌కు అర్హత సాధించాడు
బోర్డు నిబంధనల ప్రకారం 25 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడితే నెలకు రూ.70 వేల పెన్షన్ అందిస్తారు
రోహిత్‌కు ఇప్పుడు పెన్షన్ వచ్చే చాన్స్ లేదు
టెస్టులు, టీ20లకు గుడ్‌బై చెప్పేసినా.. ఓడీఐలో హిట్‌మ్యాన్ కొనసాగుతున్నాడు. అందుకే ఇప్పుడు అతడికి పెన్షన్ ఇవ్వరు
వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటేస్తే బీసీసీఐ రూల్స్ ప్రకారం ఆడిన మ్యాచులను బట్టి రోహిత్‌కు నెలవారీ పెన్షన్ అందిస్తారు. అప్పటివరకు నో పింఛన్
Related Web Stories
ధోని ఆల్‌టైమ్ రికార్డ్.. రోహిత్-కోహ్లీ టచ్ చేయలేని ఫీట్
కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా.. గెస్ చేయడం కష్టమే
బుమ్రా ఎఫెక్ట్.. ముంబై రాతే మారిపోయిందిగా..
ఉప్పల్ స్టేడియం వద్ద సందడి.. భారీగా తరలివచ్చిన క్రికెట్ అభిమానులు