ధోని ఆల్‌టైమ్ రికార్డ్.. రోహిత్-కోహ్లీ  టచ్ చేయలేని ఫీట్

సీఎస్‌కే సారథి ఎంఎస్ ధోని చరిత్ర సృష్టించాడు

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో లాస్ట్ వరకు నాటౌట్‌గా ఉన్నాడు మాహీ

ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో 100 నాటౌట్‌లు కంప్లీట్ చేసుకున్నాడు

క్యాష్ రిచ్ లీగ్‌‌లో 100 నాటౌట్స్ నమోదు చేసిన ఫస్ట్ ప్లేయర్‌గా ధోని ఆల్‌టైమ్ రికార్డ్

రోహిత్-కోహ్లీ కూడా ఈ రికార్డును టచ్ చేసే చాన్స్ కనిపించడం లేదు

జడేజా (72 నాటౌట్స్), పొలార్డ్ (52 నాటౌట్స్) మాహీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు

ధోని రికార్డ్‌ ఎప్పటికీ చెక్కుచెదరనిదిగా ఉండిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు