సీఎం ఇంటికి రోహిత్..  ఏం జరిగిందంటే..

భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఇంటికి ఆహ్వానించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. 

హిట్‌మ్యాన్‌కు పుష్పగుచ్చం అందించి.. శాలువాతో సత్కరించారు ఫడ్నవీస్.

రోహిత్-ఫడ్నవీస్ కాసేపు సరదాగా ముచ్చటించారు. 

టెస్టులకు గుడ్‌‌బై చెప్పిన నేపథ్యంలో రోహిత్‌ లైఫ్‌లోని నెక్స్ట్ చాప్టర్ ఇలాగే సక్సెస్ కావాలని ఆశిస్తున్నట్లు ఫడ్నవీస్ పేర్కొన్నారు. 

రోహిత్-ఫడ్నవీస్ కలసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

హిట్‌మ్యాన్ తర్వాత లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలికాడు. 

జూన్ 20 నుంచి మొదలయ్యే ఇంగ్లండ్ సిరీస్‌లో వీళ్లిద్దరూ లేకుండానే బరిలోకి దిగనుంది టీమిండియా.