మహాబలుడు వచ్చేస్తున్నాడు.. ఇక టీమిండియాకు ఎదురులేదు

ఇంగ్లండ్‌తో నాలుగో టీ20కి రెడీ అవుతోంది టీమిండియా. 

ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ ఇంగ్లండ్‌ను చిత్తు చేయాలని చూస్తోంది. 

ఈ సిరీస్‌లో బ్యాటింగ్ విభాగం సూర్య సేనను ఇబ్బంది పెడుతోంది. 

టీమిండియాలోకి కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు పించ్ హిట్టర్ రింకూ సింగ్. 

గాయంతో బాధపడుతున్న రింకూ పూర్తిగా కోలుకున్నాడని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డొషేట్ చెప్పాడని తెలుస్తోంది. 

రింకూ వస్తే భారత బ్యాటింగ్‌కు ఢోకా ఉండదని అభిమానులు సంబురపడుతున్నారు.