ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్.. నలుగురు భారత స్టార్లకు చోటు
గతేడాది పొట్టి ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన 11 మంది ఆటగాళ్లతో కలిపి టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రకటించింది ఐసీసీ.
టీ20 టీమ్‌కు భారత సారథి రోహిత్ శర్మను కెప్టెన్‌గా సెలెక్ట్ అయ్యాడు.
రోహిత్‌తో పాటు పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ టీ20 టీమ్‌కు ఎంపికయ్యారు
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఫైనల్ 11లో చోటు దక్కించుకున్నాడు.
ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీకి ఐసీసీ టీమ్‌లో ప్లేస్ లభించలేదు.
ఆఫ్ఘాన్ స్టార్ రషీద్ ఖాన్‌తో పాటు ఇతర టీమ్స్ నుంచి సాల్ట్, బాబర్, పూరన్, రజా, హసరంగ బెర్త్ దక్కించుకున్నారు.
Related Web Stories
టీమిండియాకు ఘోర అవమానం.. ఇంత దారుణమా
ఎడ్డం అంటే తెడ్డం.. రోహిత్ సేనకు కప్పు కష్టమే
స్టార్లకు బీసీసీఐ అల్టిమేటం.. ఈ 10 రూల్స్ పాటించకపోతే బ్యాన్!
సీఎం చంద్రబాబు ని కలిసిన స్టార్ ఆటగాడు