ఏపీ సీఎం చంద్రబాబును భారత యువ
క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర
సచివాలయంలో కలిశారు
భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్‌రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు
సీఎం చంద్రబాబు తో సమావేశం లో నితీష్ కుమార్ రెడ్డి పలు విషయాలను చర్చించారు
ఈ సమావేశంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్ పాల్గొన్నారు
అయితే నితీశ్‌కుమార్‌రెడ్డి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రూ. 25 లక్షలు ప్రకటించింది
ఈ నగదును సీఎం చంద్రబాబు నితీశ్‌కుమార్‌రెడ్డికి అందజేశారు
తెలుగువారి సత్తాను నితీశ్ ప్రపంచానికి చాటారని చంద్రబాబు ప్రశంసించారు
ఇంగ్లండ్‌తో జరగబోయే
సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చంద్రబాబు అన్నారు
Related Web Stories
భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు
ఆసీస్ తో సిరీస్ ని కోల్పోయిన భారత్
గుకేష్,మను భాకర్‌లకు 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న'
ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో వైశాలికి కాంస్యం