ఆసీస్ 3-1తేడా తో బోర్డర్ గవాస్కర్
సిరీస్‌ని గెలిచింది
సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టును ఆసీస్ గెలుచుకుంది
కంగారూ జట్టు పదేళ్ల తర్వాత భారత్‌తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులు చేసింది
ఆసీస్ 181 పరుగులకు పరిమితమైంది
ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 157 పరుగులు మాత్రమే చేసింది
మూడో రోజు భారత జట్టు 162 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది
ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి ఈజీగా సాధించింది
బుమ్రా లేకపోవడంతో భారత బౌలింగ్‌పై ఆసీస్ ఓపెనర్లు ఎదురు దాడికి దిగారు
సిరాజ్, ప్రసిధ్, నితీశ్‌తో కూడిన పేస్ విభాగం ఆసీస్‌ను అడ్డుకోలేకపోయింది
ఈ ఓటమి తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలన్న భారత్ ముగిశాయి
Related Web Stories
గుకేష్,మను భాకర్‌లకు 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న'
ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో వైశాలికి కాంస్యం
బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ ఓటమి
ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి