బీసీసీఐ ప్రక్షాళన షురూ చేసింది. టీమిండియాలో సమూల మార్పులు చేస్తోంది.
స్టార్ ప్లేయర్లకు షాక్ ఇస్తూ 10 పాయింట్లతో కూడిన గైడ్‌లైన్స్ విడుదల చేసింది బోర్డు.
గంభీర్ సూచనలతో రూపొందించిన రూల్స్‌ను పాటించకపోతే బ్యాన్ తప్పదని హెచ్చరించింది.
ఇక మీదట ప్రతి భారత ప్లేయర్ దేశవాళీ టోర్నీల్లో తప్పనిసరిగా ఆడాలి.
ఇకపై ఆటగాళ్లంతా వ్యక్తిగతంగా కాకుండా టీమ్‌తోనే ట్రావెల్ చేయాలి.
ఫ్యామిలీతో కలసి ప్రయాణించాలంటే కోచ్ లేదా సెలెక్టర్ల పర్మిషన్ తీసుకోవాలి.
బోర్డు పర్మిషన్ లేకుండా మేనేజర్లు, చెఫ్ లాంటి పర్సనల్ స్టాఫ్‌ను తీసుకురావొద్దు.
షెడ్యూల్ ప్రకారం ప్రాక్టీస్ ముగిసేవరకు అందరూ గ్రౌండ్‌లో ఉండాలి.
Related Web Stories
సీఎం చంద్రబాబు ని కలిసిన స్టార్ ఆటగాడు
భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు
ఆసీస్ తో సిరీస్ ని కోల్పోయిన భారత్
గుకేష్,మను భాకర్‌లకు 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న'