పరువు కాపాడిన తెలుగోడు.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

సచిన్ ఎరా నుంచి కోహ్లీ జమానా వరకు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్‌దే హవా. కానీ ఈ మధ్య లెక్క తప్పుతోంది.  

రోహిత్-కోహ్లీ ఫామ్ కోల్పోవడంతో ర్యాంకింగ్స్‌లో భారత్ హవా తగ్గింది. 

సీనియర్ల వరుస వైఫల్యాలతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మన జట్టు దూకుడు చాలా మటుకు తగ్గింది.

తాజా ర్యాంకింగ్స్‌లో వరుణ్ చక్రవర్తి, తిలక్ వర్మ భారత్ పరువు కాపాడారు. 

టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో వరుణ్ 5వ స్థానంలో నిలిచి శభాష్ అనిపించుకుంటున్నాడు. 

బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తిలక్ 2వ స్థానంలో నిలిచి ఔరా అనిపించాడు. 

బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.