ఆర్సీబీలోకి 6 అడుగుల 8 అంగుళాల బౌలర్ బ్యాటర్లకు నరకమే!
బెంగళూరు అభిమానులకు అదిరిపోయే వార్త.
ప్లేఆఫ్స్ మ్యాచులు మిస్ కానున్న పేసర్ లుంగి ఎంగిడి స్థానంలో యంగ్ స్పీడ్‌స్టర్ ఆర్సీబీలోకి వస్తున్నాడు.
ఎంగిడీకి బదులుగా జింబాబ్వేకు చెందిన పొడగరి పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీని రీప్లేస్ చేశారు.
మే 27న లక్నోతో మ్యాచ్‌కు ముజర్బానీ అందుబాటులో ఉండే చాన్స్ ఉంది.
కచ్చితమైన పేస్‌తో టైట్ లెంగ్త్స్‌లో బౌలింగ్ చేసే ముజర్బానీ రాణిస్తే ఆర్సీబీకి తిరుగుండదు.
ఎంగిడీకి రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన ముజర్బానీ ఆర్సీబీలోనే ఉండిపోడు.
బెంగళూరు తరఫున రాణించినా.. వచ్చే సీజన్‌కు ముందు జరిగే ఆక్షన్‌లో ఈ జింబాబ్వే స్టార్ పాల్గొనక తప్పదు.
Related Web Stories
కోహ్లీకి మైండ్ దొబ్బింది.. ఇంత మాట అనేశాడేంటి బ్రో!
బుమ్రాను వదిలేయండి.. రవిశాస్త్రి రిక్వెస్ట్
శ్రీవారి సేవలో గంభీర్.. ఏం మొక్కుకున్నాడంటే..
గచ్చిబౌలి స్టేడియంలో అందాల భామల ఆటలు..