శ్రీవారి సేవలో గంభీర్.. ఏం మొక్కుకున్నాడంటే..

  సతీసమేతంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు భారత హెడ్ కోచ్ గంభీర్.

  ఇటీవలే ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక గుడికి వెళ్లిన గంభీర్.. తాజాగా తిరుమలకు విచ్చేశాడు.

 దర్శనం సమయంలో గంభీర్ ఏం మొక్కుకున్నాడో అనే చర్చలు జరుగుతున్నాయి.

  ఇంగ్లండ్ టూర్‌లో టీమిండియా నెగ్గాలని అతడు కోరుకున్నాడని కొందరు నెటిజన్స్ అంటున్నారు.

  కోచ్‌గా తనకు తిరుగుండొద్దని గంభీర్ కోరుకొని ఉండొచ్చని మరికొందరు నెటిజన్స్ చెబుతున్నారు.

  డబ్ల్యూటీసీ నయా సైకిల్‌లో భారత్ దూసుకెళ్లాలని కోరుకున్నాడని ఇంకొందరు అంటున్నారు.

  రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌తో కొత్త కెప్టెన్‌ను ఎంచుకోవాల్సిన బాధ్యత సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలతో పాటు గంభీర్ మీదా ఉంది.