బీసీసీఐ కొత్త రూల్స్.. వాళ్లు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే

  ఐపీఎల్-2025 కోసం కొత్త రూల్స్‌ను తీసుకొస్తోందట భారత క్రికెట్ బోర్డు.

  ఇండో-పాక్ ఉద్రిక్తతల వల్ల ఇళ్లకు వెళ్లిపోయారు విదేశీ ఆటగాళ్లు.

 మిగిలిన ఐపీఎల్ మ్యాచులకు చాలా మంది ఓవర్సీస్ స్టార్లు వచ్చే సూచనలు కనిపించడం లేదు.

  మిస్ అవుతున్న ఆటగాళ్ల స్థానాల్లో ఇతరులను భర్తీ చేస్తున్నాయి ఫ్రాంచైజీలు.

  రీప్లేస్‌మెంట్‌ కింద వచ్చిన ఆటగాళ్లకు కొన్ని రూల్స్ విధించిందట బీసీసీఐ.

  రీప్లేస్‌మెంట్ ప్లేయర్లకు ఈ సీజన్‌లోని చివరి మ్యాచే ఆఖరుది అని స్పష్టం చేసిందట.

  వచ్చే ఐపీఎల్ ఆక్షన్‌లో వాళ్లు మళ్లీ రిజిస్టర్ చేసుకోవాలని బీసీసీఐ స్పష్టం చేసిందని సమాచారం.