10వ తరగతి లో విరాట్‌కు ఎన్ని
మార్కులు వచ్చాయో తెలుసా?
టెన్త్ క్లాస్‌లో విరాట్‌కు ఎన్ని మార్కులు వచ్చాయో ఇప్పుడు చూద్దాం..
టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 10వ తరగతి మార్క్ షీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోహ్లీ 2004వ సంవత్సరంలో పదో తరగతిని పూర్తి చేసుకున్నాడు.
బ్యాట్ పట్టి క్రీజులోకి దిగితే పరుగుల వర్షం కురిపించే విరాట్.. పరీక్షల్లో మాత్రం ఆ స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు.
ఆంగ్లం (ఏ1 గ్రేడ్), సాంఘిక శాస్త్రం (ఏ2), హిందీ (బీ1)లో అతడికి మంచి గ్రేడ్స్ వచ్చాయి.
సామాన్య శాస్త్రంతో పాటు గణితంలో తక్కువ గ్రేడ్స్ వచ్చాయి. మ్యాథ్స్ (సీ2), సైన్స్ అండ్ టెక్నాలజీ (సీ1)లో తన బెస్ట్ ఇవ్వలేకపోయాడు విరాట్.
ఈ 2 సబ్జెక్టుల్లో అతడికి థియరీలో 51, 32 చొప్పున మార్కులు వచ్చాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ మార్క్‌షీట్‌పై నెటిజన్స్ స్పందిస్తున్నారు.
Related Web Stories
ఆర్సీబీకి తిరిగి రావొద్దనుకున్నా.. పాటిదార్ ఇలా అనేశాడేంటి..
బీసీసీఐ కొత్త రూల్స్.. వాళ్లు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే
పేస్ పిచ్చోడు వస్తున్నాడు.. ఆర్సీబీని ఇక ఆపలేం..
ఐపీఎల్లో డీజే-చీర్‌లీడర్స్ బంద్.. ఒప్పుకుంటారా..