ధోని 5 లీటర్ల పాలు తాగుతాడా..
నిజం తెలిస్తే నవ్వాపుకోలేరు
ధోని క్రికెట్‌కు వచ్చిన కొత్తలో జులపాల జుట్టు, కండల బాడీతో అందర్నీ మెస్మరైజ్ చేశాడు.
మాహీ బాడీ, అతడి పించ్ హిట్టింగ్ చూసి ఈజీగా రోజుకు 5 లీటర్ల పాలు తాగుతాడని చాలా మంది అనుకునేవారు.
ధోని 5 లీటర్ల పాలు తాగుతాడనే రూమర్ అప్పట్లో తెగ వైరల్ అయింది. దీనిపై అతడు తాజాగా రియాక్ట్ అయ్యాడు.
5 లీటర్ల పాలు తాగుతాననేది పూర్తిగా అబద్ధమన్నాడు మాహీ.
రోజూ 1 లీటర్ మిల్క్ మాత్రమే తీసుకుంటానన్నాడు.
లస్సీ తాగే అలవాటు తనకు లేదన్నాడు సీఎస్‌కే కెప్టెన్.
ధోని సారథ్యంలోని సీఎస్‌కే.. ఈ ఐపీఎల్‌లో 2 విజయాలు, 6 ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున ఉంది.
Related Web Stories
గిల్-అభిషేక్‌కు యువీ వార్నింగ్.. వాళ్ల మాటెత్తితే..
సుందర్ పిచాయ్‌నే మెప్పించాడు.. ఎవరీ వైభవ్ సూర్యవంశీ..
కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డ్.. ఐపీఎల్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్
సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. ఈ పని చేస్తే నేరుగా క్వాలిఫై