ఫుట్‌బాల్ ప్రపంచం షాక్..
ఈ బాధ ఎవరికీ రాకూడదు!
ఫిఫా క్లబ్ వరల్డ్ కప్-2025లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
పారిస్ సెయింట్-జర్మన్ ఎఫ్‌సీకి బెయర్న్ మ్యూనిక్ నడుమ జరిగిన మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ జమాల్ ముసియాలా గాయపడ్డాడు.
బంతిని డిఫెండ్ చేసే క్రమంలో అదుపు తప్పి కిందపడిపోయాడు జమాల్ ముసియాలా.
ప్రత్యర్థి గోల్‌కీపర్ డొన్నరుమ్మాను ఢీకొట్టిన జమాల్ ఎడమ కాలి మడమకు తీవ్ర గాయమైంది.
నొప్పి తట్టుకోలేక విలవిల్లాడుతన్న జమాల్‌కు సహచరులు ధైర్యం చెప్పినా ఏడుస్తూనే ఉండిపోయాడు.
సహాయక సిబ్బంది వెంటనే వచ్చి జమాల్‌ను ఆస్పత్రికి తరలించారు.
జమాల్ కోలుకునేందుకు ఆరేడు నెలల నుంచి సంవత్సరం వరకు టైమ్ పట్టొచ్చని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
Related Web Stories
సినిమాల్లోకి సురేష్ రైనా.. ఆ మూవీతో డెబ్యూ!
కెప్టెన్సీ చేస్తావా? జడేజా జవాబు వింటే షాక్!
ఆ సూపర్ పవర్ కావాలి.. సచిన్‌కు నీరజ్ రిక్వెస్ట్!
డుప్లెసిస్ నెవర్ బిఫోర్ రికార్డ్.. 40 ఏళ్ల వయసులో..!