కప్పు కొడితే కోట్ల వర్షం..
విన్నర్‌కు దక్కేది ఎంతంటే?
ఐపీఎల్-2025 తుది అంకానికి చేరుకుంది. ఇవాళ జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.
కప్పు కోసం ఆర్సీబీ-పంజాబ్ కొట్లాడనున్నాయి. ఈ నేపథ్యంలో గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ ఇస్తారో ఇప్పుడు చూద్దాం..
చాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ అందుతుంది.
రన్నరప్‌గా నిలిచిన టీమ్‌కు రూ.13 కోట్ల మొత్తం దక్కుతుంది.
విన్నర్-రన్నరప్ టీమ్స్‌కు ప్రైజ్‌మనీతో పాటు అవార్డులు కూడా అందిస్తుంది బీసీసీఐ.
ఈ సీజన్‌లో అత్యుత్తమంగా రాణించిన ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పురస్కారం దక్కుతుంది.
బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన యంగ్ క్రికెటర్‌కు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభిస్తుంది.
Related Web Stories
అయ్యర్ కొత్త చరిత్ర.. ఎవరూ టచ్ చేయలేని రికార్డ్!
కుర్ర క్రికెటర్‌ను చూసి కన్నుగీటిన ప్రీతి జింటా!
చరిత్రకు అడుగు దూరంలో రోహిత్.. వాటే ఫీట్!
ఎక్కడ ముగించాడో అక్కడే మొదలెట్టాడు.. వారెవ్వా కరుణ్!