కుర్ర క్రికెటర్‌ను చూసి కన్నుగీటిన  ప్రీతి జింటా!

11 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది పంజాబ్ కింగ్స్.

క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది అయ్యర్ సేన.

ఈ గెలుపుతో ఫ్యాన్స్‌తో పాటు టీమ్ మేనేజ్‌మెంట్, కో-ఓనర్ ప్రీతి జింటా.. ఇలా అంతా సంతోషంలో మునిగిపోయారు.

సెలబ్రేషన్స్ సమయంలో పంజాబ్ యంగ్ బ్యాటర్ నేహాల్ వధేరా వైపు చూసి కన్నుగీటింది ప్రీతి జింటా.

జుట్టును సవరించుకుంటూ వధేరా వైపు చూస్తూ కన్నుగీటుతూ ముందుకు సాగింది పంజాబ్ కో-ఓనర్.

ప్రీతి జింటా ఐదు పదుల వయసులోనూ స్టన్నింగ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తోంది.

ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అని ఎందుకు అంటారో ప్రీతి నిరూపిస్తోందని నెటిజన్స్ అంటున్నారు.