ఫాస్టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా..KL రాహుల్  చరిత్ర సృష్టించాడు.

 LSG మరియు DC మధ్య జరిగిన మ్యాచ్‌లో KL రాహుల్ తన పేరును రికార్డు పుస్తకాల్లోకి చేర్చుకున్నాడు.

42 బంతుల్లో 57 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను గెలిపించడామే కాకుండా, ఈ మ్యాచ్‌లో రాహుల్ ఒక ప్రత్యేకమైన రికార్డును సాధించాడు.

 IPLలో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా అతను నిలిచాడు. రాహుల్ 130 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు,

గతంలో డేవిడ్ వార్నర్ 135 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్న రికార్డును అధిగమించాడు.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్ జాబితాలో ..

 విరాట్ కోహ్లీ (157), ఏబీ డివిలియర్స్ (161), శిఖర్ ధావన్ (168) ఉన్నారు

ఎల్‌ఎస్‌జీతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీతో డీసీ విజయంలో కీలక పాత్ర పోషించాడు