IPL 2025: క్యాష్ ప్రైజ్‌లు..  ఎవరెవరికి ఇచ్చారంటే..

సాయి సుదర్శన్ - ఆరెంజ్ క్యాప్  (రూ. 10 లక్షలు)

ప్రసిద్ధ్ కృష్ణ - పర్పుల్ క్యాప్  (రూ.10 లక్షలు)

సాయి సుదర్శన్ - ఎమర్జింగ్ ప్లేయర్ (రూ.10 లక్షలు)

సూర్యకుమార్ యాదవ్ - మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ - (రూ.15 లక్షలు)

వైభవ్ సూర్యవంశీ - సూపర్ స్ట్రైకర్  (రూ.10 లక్షలు)

కమిందు మెండిస్ - సూపర్ క్యాచ్  (రూ.10 లక్షలు)

మహ్మద్ సిరాజ్ - మోస్ట్ డాట్‌బాల్స్  (రూ.10 లక్షలు)

చెన్నై సూపర్ కింగ్స్ - ఫెయిర్ ప్లే అవార్డు (రూ.10 లక్షలు)

ఢిల్లీ డ్రిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ -  బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ (రూ.50 లక్షలు)