ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత తొలిసారి విజయం సాధించటంపై రాజకీయ, సినీ, రంగానికి చెందిన ప్రముఖులు స్పందించారు. 

ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్ టీమ్‌ను ఓడించి కప్ గెలుచుకున్న ఆర్సీబీ టీమ్‌కు అభినందనలు.

ఆర్సీబీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 18 ఏళ్ల ఎదురుపు చూపునుకు ముగింపు చెప్పినందుకు సంతోషంగా ఉంది.

ఎదురు చూపు ముగిసింది. ఈ సాల కమ్ నమదే.. 18 ఏళ్లుగా ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాం. అభినందనలు..

 ఆర్సీబీ గెలుపు సువాసనలు ఇక్కడకు విరజిమ్ముతున్నాయి.

ఆర్సీబీ టీమ్‌తో పాటు ఫ్యాన్స్ అందరికీ అభినందనలు. ఈ రోజ కోసమే ఎంతో ఆశగా ఎదురు చూశారు. సంతోషకరమైన క్షణాలు.

ఇదొక చారిత్రాత్మక విజయం. 18 ఏళ్ల కల నెరవేరింది. ఆర్సీబీ టీమ్‌కు అభినందనలు.

ఎన్నో ట్రోల్స్, ఓటములు.. అన్నిటీ తట్టుకుని ముందుకు సాగారు. కప్పును గెలుచుకున్నారు. ఆర్సీబీకి శుభాకాంక్షలు.

ఇన్నేళ్లుగా ఎదురుచూసింది దీనికోసమే కదా..