ఒక్క మ్యాచ్‌తో 8 క్రేజీ రికార్డులు..
స్టన్నింగ్ ఫీట్
ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో భారత్ 150 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ నాక్ హైలైట్ అని చెప్పాలి.
54 బంతుల్లో 135 పరుగులతో విధ్వంసం సృష్టించాడీ యంగ్ ఓపెనర్. ఈ మ్యాచ్‌తో పలు అరుదైన రికార్డులు బ్రేక్ చేశాడు.
టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు.
టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా మరో రికార్డు క్రియేట్ చేశాడు.
పొట్టి ఫార్మాట్‌లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా (17 బంతుల్లో) అభిషేక్ నిలిచాడు.
టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత బ్యాటర్‌గా ఇంకో రికార్డు సృష్టించాడీ పంజాబీ పుత్తర్.
తిలక్‌తో కలసి రెండో వికెట్‌కు 115 రన్స్ జోడించాడు. టీ20ల్లో తద్వారా 16.04 రన్‌రేట్‌తో రన్స్ చేసిన మొదటి భారత జోడీగా మరో రికార్డు నమోదు చేశాడు.
Related Web Stories
అండర్ 19 టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమ్ ఇండియా
మహాబలుడు వచ్చేస్తున్నాడు.. ఇక టీమిండియాకు ఎదురులేదు
పరువు కాపాడిన తెలుగోడు.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
బుమ్రాకు ప్రతిష్టాత్మక అవార్డు.. ఫస్ట్ బౌలర్‌గా రికార్డు