1.తిలక్ వర్మ - 120 నవంబర్ 2024లో జోహన్నెస్‌బర్గ్‌లో తిలక్ వర్మ 47 బంతుల్లో 120 పరుగులు 

2. సంజు శాంసన్-109 నవంబర్ 2024లో జోహన్నెస్‌బర్గ్‌లో  56 బంతుల్లో 109 పరుగులు  సంజు సామ్సన్ 109

3. తిలక్ వర్మ-107 2024 సెంచూరియన్‌లో 56 బంతుల్లో 107 పరుగులు 

4. సంజు శాంసన్-107 2024 డర్బన్‌లో జరిగిన సిరీస్‌లో 50 బంతుల్లో 107 పరుగులు 

5. డేవిడ్ మిల్లర్-106 2022లో గౌహతిలో 47 బంతుల్లో 106 పరుగులు