హిందూ మతంలో వాస్తుకు  అత్యంత ప్రాధాన్యనిస్తారు..

ఇల్లు ఏ దిక్కున నిర్మించుకోవాలి. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి.

ఇంటి ప్రవేశ ద్వారాం, గేట్ ఎలా ఉండాలి.. ఇంటి ముందు ఎలాంటి మొక్కలు, చెట్లు పెంచుకోవాలి.

ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉంటే మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఆ ఇంట్లో ప్రశాంతత, సంతోషాలు దూరం అవుతాయని అంటున్నారు.

బొప్పాయి చెట్టు అశుభానికి సంకేతంగా భావిస్తారు.

ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్కను నాటితే ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు వెంటాడుతాయని చెబుతున్నారు.

ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.