చెట్లు, మొక్కలు ప్రతి ఒక్కరి  జీవితంలో చాలా ముఖ్యమైనవి..

కరివేపాకు తినడం వలన  అనేక ఆరోగ్య ప్రయోజనాలు  ఉన్నాయని అందరికీ తెలిసు

 జ్యోతిషశాస్త్రంలో  కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉందని తెలుసా?

 కరివేపాకు మొక్కని ఇంట్లో పెంచుకోవాలంటే కొన్ని నియమాలను పాటించాలి.

ఆనందం, శ్రేయస్సు కోసం కరివేపాకు మొక్కను ఇంట్లో ఏ దిశలో పెంచాలో ఎక్కడ నాటితే శుభప్రదం పరిగణించబడుతుంది.

కరివేపాకు మొక్క బాగా పెరగితే అది లక్ష్మీదేవి ఆశీర్వాదంగా భావిస్తారు.

కరివేపాకు కొన్ని ప్రదేశాల్లో నటడం వల్ల హాని కలుగుతుంది.

కరివేపాకు మొక్కను ఇంటి దక్షిణం వైపున పెంచవచ్చు ఇంటి నుంచి కనీసం నాలుగు అడుగుల దూరంలో పెంచడం ఉత్తమం

ఇంటి ఈశాన్యవైపు ఈ మొక్కను పెంచకూడదు ఇంటి ప్రధాన ద్వారం సమీపంలో కూడా కరివేపాకు మొక్క పెంచవద్దు.