నిద్రపోతున్న సమయంలో కలలు
కనడం చాలా సర్వ సాధారణం.
నవరాత్రి సమయంలో
కలలో సింహాన్ని చూడటం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది.
స్వప్న శాస్త్రం ప్రకారం నవరాత్రి సమయంలో కలలో సింహాన్ని
చూడటం దుర్గాదేవి ఆశీస్సులు మీ పై ఉన్నట్లు.
అమ్మవారు నవ్వుతూ కనిపిస్తే భవిష్యత్తులో ఆనందం, శ్రేయస్సు, విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.
కలలో అమ్మాయిని చూడటం
చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది.
స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కల దుర్గాదేవి ఆశీర్వాదాన్ని, సంపద , శ్రేయస్సు రాకను సూచిస్తుంది.
నవరాత్రి సమయంలో వెలుగుతున్న దీపం కలలో కనిపిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం.
కలలో లక్ష్మీదేవిని చూసినట్లయితే.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోబోతున్నాయని, త్వరలో ఆర్థిక లాభం పొందవచ్చని అర్థం
9 రోజులలో పూజ చేస్తున్నట్లు కలలు కన్నట్లయితే వారి కెరీర్, వ్యాపారం త్వరలో అభివృద్ధి చెందుతాయని అర్థం. ఏదైనా పని పెండింగ్ లో ఉంటే ఆ పని పూర్తవుతుంది.
Related Web Stories
నవరాత్రుల్లో అమ్మవారికి ఈ పువ్వులతో పూజ చేస్తే ఇంట్లో లక్ష్మి కటాక్షం.
బతుకమ్మ పండుగ 9 రోజుల నైవేద్యాలు తెలుసా..?
ఈ పువ్వును దేవలోక వృక్షంగా పరిగణిస్తారు. ఎందుకో తెలుసా..
Today Horoscope: ఈ రాశి వారు సన్నిహితుల వైఖరిలో సానుకూలమైన మార్పు గమనిస్తారు17-09-2025