దేవతావృక్షం పారిజాత వృక్షాన్ని
దేవలోక వృక్షంగా పరిగణిస్తారు.
ఇది పాలసముద్రం చిలుకుతున్నప్పుడు ఉద్భవించిందని చెబుతారు.
అష్టైశ్వర్యాలు పారిజాత వృక్షానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టు పూలతో పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం.
ఈ కథలు పారిజాత వృక్షం దేవలోకం నుండి వచ్చిందని నమ్మకం
ఇది సముద్ర మథనంలో ఉద్భవించిన ఐదు స్వర్గపు వృక్షాలలో ఒకటి అని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీకృష్ణుడు తన ప్రియమైన భార్య సత్యభామ కోసం ఇంద్రునితో యుద్ధం చేసి ఈ చెట్టును భూమికి తెచ్చి ద్వారకలో నాటాడు.
ఈ వృక్షం నుండి రాలిన పువ్వులను మాత్రమే పూజకు ఉపయోగిస్తారని, దానిని నేరుగా కోయడం నిషేధమని ఒక నమ్మకం.
ఈ వృక్షం కోసం సత్యభామ, రుక్మిణి మధ్య గొడవ జరిగిందని పౌరాణిక కథనం తెలుపుతుంది
Related Web Stories
Today Horoscope: ఈ రాశి వారు సన్నిహితుల వైఖరిలో సానుకూలమైన మార్పు గమనిస్తారు17-09-2025
ఇంట్లో గడియారం ఏ దిక్కున ఉండాలో తెలుసా
Today Horoscope: ఈ రాశి వారికి బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి 13-09-2025
తులసి ఏ దిక్కున ఉంచితే.. అదృష్టం కలిసి వస్తుంది.