హిందువులకు తులసి మొక్కను
పూజ్యమైనది, పవిత్రమైనదిగా పూజిస్తారు.
తులసి మొక్కలో ఆ శ్రీమహా లక్ష్మీ దేవి నివాసం ఉంటుందన నమ్ముతారు.
వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి మొక్కను ఉంచడానికి అత్యంత అనుకూలమైన దిశ.
ఉత్తరం/ఈశాన్యం: తూర్పు దిశలో స్థలం లేకపోతే, మీ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉన్న బాల్కనీలో కిటికీ దగ్గర ఉంచవచ్చు.
పడమర దిశలో తులసి మొక్కను ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు, ఇది ప్రతికూల శక్తులను ఆకర్షించవచ్చు.
మొక్కను ఒక ప్లాట్‌ఫారమ్‌పై ఉంచి, దాని ఎత్తు ఇంటి పునాది కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
ఇంటి ముందు భాగంలో, ఇంటి మధ్యలో కూడా తులసి మొక్కను పెట్టవచ్చు.
Related Web Stories
Today Horoscope: ఈ రాశి వారికి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది08-09-2025
హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో గణనాథుల నిమజ్జనం..
దీపంలో నవగ్రహాలు ఇవే
గణేశ నిమజ్జనం వేళ భక్తుల రాస్తారోకో..