దీపపు ప్రమీద- సూర్యడు, నూనె-చంద్రుడు

దీపం వత్తి- బుద్దుని అంశం

వెలిగే దీపం - కుజుని అంశం

దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు-గురువు

దీపం నీడ- రాహువు

దీపం నుంచి వెలువడే  కిరణాలు - శుక్రుడు

దీపం వేలిగించడం వల్ల పొందే మోక్షం- కేతువు

దీపం కొండెక్కిన తర్వాత మాడిన నలుపు రంగు -శని