హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనోత్సవ సందడి

శోభాయాత్ర వాహనాలతో కిక్కిరిసిన రోడ్లు

కొనసాగుతోన్న మహా గణపతి శోభాయాత్ర

బాలాపూర్ నుంచి 16కి.మీ. మేర సాగనున్న గణేషుడి శోభాయాత్ర

గతేడాది కంటే రూ.4లక్షల 99వేలు అధికంగా పలికిన లడ్డూ ధర

ఈ సారి రూ. 35.00 లక్షల ధర పలికిన బాలాపూర్ లడ్డూ 

రూ. 35 లక్షలకు లడ్డూ దక్కించుకున్న లింగాల దశరథ్ గౌడ్

వేలం తర్వాత హుస్సేన్‌సాగర్ వైపు బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర

హుస్సేన్‌సాగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు

నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు