కన్నులపండువగా నిజామాబాద్ గణేష్ రథయాత్ర..
నిజామాబాద్ జిల్లాలో వినాయక నిమజ్జన మహోత్సవాలు అంగరంగవైభంగా జరిగాయి.
జిల్లాలో గణేషుని రథయాత్రను తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రా
రంభించారు.
అశేష జనవాహిని తరలివచ్చిన ఈ శోభాయాత్రలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో ప
ాటు నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కూడా పాల్గొన్నారు.
బొజ్జ గణపయ్య రథాన్ని నిమజ్జన ప్రదేశం వరకూ భక్తులు లాగుతూ తీసుకెళ్లారు. డప్పులు,
భక్తుల నినాదాల మధ్య కార్యక్రమం సందడిగా సాగింది.
బప్పాకీ జై అనే నినాదాల మధ్య గణనాథుడు నిమజ్జన ప్రదేశానికి చేరుకున్నాడు. పార్వతీ తనయుడికి నిజామాబాద్ వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు.
Related Web Stories
బడా గణేషుడికి భక్తుల ఘనవీడ్కోలు..!
బాలాపూర్ లడ్డూ ఈ సారి ఎన్ని లక్షలంటే..
వినాయకుడిని నిమజ్జనం చేయడానికి గల కారణాలు ఇవే
Today Horoscope: ఈ రాశి వారికి రాజకీయ సినీ రంగాలు ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది03-09-2025